ETV Bharat / state

తిరుపతిలో.. ఉర్రూతలూగించిన కళాంజలి ఫ్యాషన్​ షో - Kalanjali Fashion Show in thirupathi latest news

తిరుపతిలో కళాంజలి ఫ్యాషన్​ షో కోలాహలంగా సాగింది. మోడళ్ల ర్యాంప్ వాక్​తో హోయలొలికించారు. దేశీయ వస్త్రాలతో పాటు డిజైనరీ వేర్​ దుస్తులు అలరించాయి.

Kalanjali Fashion Show in thirupathi
తిరుపతిలో.. ఉర్రూతలూగించిన కళాంజలి ఫ్యాషన్​ షో
author img

By

Published : Dec 23, 2019, 10:05 AM IST

తిరుపతిలో.. ఉర్రూతలూగించిన కళాంజలి ఫ్యాషన్​ షో

తిరుపతిలో నిర్వహించిన కళాంజలి ఫ్యాషన్ షో కుర్రకారును ఉర్రూతలూగించింది. నగరంలోని పీఎల్ఆర్ గ్రాండ్​లో జరిగిన జాతస్య ఇంటర్నేషనల్ ఫ్యాషన్-2k19లో కళాంజలి తన అద్భుతమైన డిజైనరీ కలెక్షన్​ను ప్రదర్శించింది. సంప్రదాయ శైలికి పట్టం కడుతూనే.. ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైనరీ వేర్​ను మోడళ్లు ధరించారు. ర్యాంప్​పై హొయలొలికించారు. పాశ్చాత్య, దేశీయ వస్త్ర శైలికి అద్దం పట్టేలా కళాంజలి నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోకు నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదం: 13 నెలల పసిపాపతో సహా తల్లి మృతి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.