ETV Bharat / state

అలరించిన చిన్నారుల ఫ్యాషన్​ షో - చిత్తూరు జిల్లాలోని కళాంజలి ఫ్యాషన్ షో

చిత్తూరు జిల్లా రొంపిచర్లలోని ఆకాష్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చిన్నారులు ఫ్యాషన్ షోతో అలరించారు. బుడిబుడి అడుగులతో ఆకట్టుకున్నారు. అధునూతన వస్త్రాలు ధరించి... స్టేజీపై వయ్యారపు నడక నడిచారు.

kalanjali fashion show at akash english medium high school, rompicherla in chittoor district
అలరించిన చిన్నారుల ఫ్యాషన్​ షో..
author img

By

Published : Jan 28, 2020, 10:34 PM IST

అలరించిన చిన్నారుల ఫ్యాషన్​ షో..

చిత్తూరు జిల్లా రొంపిచర్లలో నిర్వహించిన... కళాంజలి ఫ్యాషన్ షో చూపరులను ఆకట్టుకుంది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా... కళాంజలి తమ వెరైటీ డిజైన్లను ప్రదర్శించింది. చిన్నారులు రంగురంగుల వస్త్రాలు ధరించి అదరహో అనిపించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూనే... పాశ్చాత్య తీరుకు అనుగుణంగా విద్యార్థులు ధరించిన వస్త్రాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:

అదిరే కళ్లు... చెదిరే ఆహార్యం!

Intro:చిత్తూరు జిల్లాలోని రొంపిచెర్లలోని ఆకాష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫ్యాషన్ షోతో అలరించిన చిన్నారులు.Body: Ap_tpt_37_28_Kalanjali_fashion_show_av_ap10100

చిత్తూరు జిల్లాలోని రొంపిచెర్లలోని ఆకాష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫ్యాషన్ షోతో అలరించిన చిన్నారులు.బుడి,బుడి అడుగుల మధ్య అదునూతన వస్త్రాలు ధరించి స్టేజి పై ప్రదర్శనను చూడడానికి వచ్చినవారు చూపును మరల్చుకోలేక పోయారు.

కమనీయ వస్త్ర ప్రపంచం.. కళాంజలి వారి చిత్తూరు జిల్లా, రొంపిచర్లలో నిర్వహించిన ఫ్యాషన్ షో చూపరులను అందరినీ ఆకట్టుకుంది.పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా... కళాంజలి... తమ వెరైటీ డిజైన్లను ప్రదర్శించింది. చిన్నారులు రంగు రంగుల,అదునూతన వస్త్రాలు ధరించి అదరహో అనిపించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కడుతూనే పాశ్చాత్య రీతులకు అనుగుణంగా... విద్యార్థులు ధరించిన వస్త్రాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.