తిరుమల శ్రీవారిని సినీ నటి నందినీ రాయ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. మోసగాళ్లకు మోసగాళ్లు, మాయ వంటి చిత్రాలతోపాటు.. పలు హిందీ, మలయాళ చిత్రాల్లో నందినీరాయ్ నటించారు. 'మెట్రోకథలు' వెబ్‌సిరీస్‌లోనూ నటించారు.
ఇదీ చదవండి: