తిరుపతి నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: