ETV Bharat / state

హంద్రీనీవా రాకతో... పెద్దతిప్ప సముద్రంలో సంబరాలు

హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు పెద్దతిప్ప సముద్రంలోకి ప్రవేశించాయి. అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

author img

By

Published : Nov 20, 2019, 7:27 PM IST

Updated : Dec 21, 2019, 11:38 AM IST

పెద్దతిప్ప సముద్రంలో అడుగుపెట్టిన కృష్ణ జలాలు
హంద్రీనీవా రాకతో... పెద్దతిప్ప సముద్రంలో సంబరాలు

అనంతపురం జిల్లా చెర్లోపల్లి జలాశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు... చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రంలోకి ప్రవేశించాయి. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు ప్రజలు హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలో చెరువులు నింపటంతోపాటు... తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తారని చెప్పారు. హంద్రీనీవాలో ప్రవాహం వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగుతుందని వివరించారు. హంద్రీనీవా నీటితో శాశ్వతంగా కరవును దూరం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హామీఇచ్చారు.

ఇదీ చదవండి:వేరుశనగ విత్తనాల కోసం రైతుల బారులు

Intro:

Body:Ap-tpt-76-20-chittoor jillaku krushna jalaala Raaka-Avb-Ap10102

హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఎట్టకేలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని పెద్దతిప్ప సముద్రం మండలం లోకి ప్రవేశించాయి. 15 రోజుల క్రితం కదిరి, మదనపల్లి ,తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పెడబల్లి సిద్ధారెడ్డి, నవాజ్ భాష అనంతపురం జిల్లా చెర్లోపల్లి జలాశయం నుంచి నీటిని చిత్తూరు జిల్లాకు విడుదల చేశారు. హంద్రీనీవా కాలువ లో రెండు మూడు చోట్ల అనంతపురం జిల్లా సరిహద్దులోని రైతులు గనులు కొట్టినప్పటికీ బుధవారం చిత్తూరు జిల్లాలో ప్రవేశించారు. కృష్ణా జలాల ప్రవాహం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతుందని తంబళ్లపల్లి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. చెరువులకు నింపడంతో పాటు, తాగునీటి ప్రాజెక్టులు కూడా నిర్మిస్తామన్నారు.
హంద్రీనీవా నీటితో శాశ్వతంగా కరువును దూరం చేసే దిశగా భారీగా నిధులు మంజూరు చేయించి శాశ్వత కరువు నివారణ పథకాలు చేపడతామన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం సరిహద్దులోని పెద్దతిప్ప సముద్రం మండలం లోకి హంద్రీనీవా కాలువ లో కృష్ణా జలాలు పాడిన సందర్భంగా గా ఇక్కడి రైతులు ఈ ప్రత్యేక పూజలు,జల హారతి నిర్వహించారు.

Ab-peddhireddy Dwarakanathareddy MLA thamballapalle
Ab-utthanna-pulikallu Raithu
Ab-narasimhulu-Raithu
Ab-Gireesh-Raithu
Ab-maheswar-Raithu
Ab-venkatesh-Raithu

R.sivaReddy kit no 863 tbpl ctr
8008574616

Conclusion:
Last Updated : Dec 21, 2019, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.