చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. ఓ బాలికపై 12 రోజుల క్రితం కొంతమంది అత్యాచార ప్రయత్నం చేయగా... మనస్తాపం చెందిన బాలిక అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. కర్ణాటకలోని కోలార్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి