ETV Bharat / state

కరెన్సీనోట్లతో గణపయ్య మండప అలంకరణ...

వినాయకుడు వివిధ ఆకృతులలో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు. పలమనేరులో మాత్రం రూపాయల ఆలంకరణలతో కొలువుతీరిన విఘ్నేషుడు ప్రత్యేకతను చాటుతున్నాడు.

Ganapayya Mandap decoration with currency notes at chinnagandla in chittore
author img

By

Published : Sep 9, 2019, 9:17 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం చిన్న గాండ్ల వీధిలోని వినాయక విగ్రహానికి కరెన్సీ నోట్ల అలంకరణతో వినాయకుని మండపాన్ని తయారుచేశారు. రూ. 22 లక్షలు కరెన్సీ నోట్లను గణపయ్య మండపానికి నిలువు వరుసలలో ముస్తాబుచేశారు. విగ్రహం చుట్టు పైనుంచి కింది వరకు నోట్లను వేలాడదీయడంతో వినాయకుడు లక్ష్మీ వినాయకుడిగా వెలుగొందుతున్నాడు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు.

కరెన్సీనోట్లతో గణపయ్య మండప అలంకరణ...

ఇదీచూడండి.ఉన్న చోటే.. మట్టిగణపయ్యకు నిమజ్జనం!

Intro:ap_cdp_20_03_kadapa_lo_varsham_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడపలో మధ్యాహ్నం జోరుగా ఒక అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ఈ కొద్దిపాటి వర్షానికి నగరంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. గ్రామ సచివాలయ పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు వర్షంలో తడుస్తూ పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది. వర్షానికి కడప నగరం తడిసి ముద్దయింది.

Body:కడపలో జోరువాన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.