ETV Bharat / state

తంబళ్లపల్లె మల్లయ్య కొండ రోడ్డు నిర్మాణానికి నిధులు - తంబళ్లపల్లె మల్లయ్య కొండ రోడ్డు నిర్మాణం వార్తలు

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తంబళ్లపల్లె మల్లయ్య కొండ రోడ్డు నిర్మాణానికి నిధులు రానున్నాయి. పంచాయతీరాజ్ శాఖ రూ 6 .75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Funds sanctioned for construction of Thambalapalle Mallya Hill Road
తంబళ్లపల్లె మల్లయ్య కొండ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
author img

By

Published : Oct 28, 2020, 10:51 PM IST

చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె మల్లయ్య కొండ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ రూ 6 .75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కొండ పైనున్న శ్రీ మల్లికార్జున స్వామి అన్నదాన సేవా సమితి, స్థానిక భక్తులు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్... వెట్టి నుంచి బాలలకు విముక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.