తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా విజయం.. రిగ్గింగ్ ఫలితమే అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం దొంగ ఓట్లు వేయించేందుకు మనుషులను తీసుకొచ్చారని విమర్శించారు.
తిరుపతిలో వైకాపా అధిక్యత సాధించేందుకు దొంగ ఓట్లే కారణంగా మారిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాన్ని తాము పట్టించుకోవడం లేదన్న సుగుణమ్మ.. వైకాపా విజయం వెనక ప్రజా ఆమోదం లేదని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: