ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్​ గృహ నిర్బంధం - చలో అమలాపురం కార్యక్రమం వార్తలు

'చలో అమలాపురం' కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్​ కోలా ఆనంద్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Former chairman of Srikalahasti temple governing body under house arrest
శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్​ గృహ నిర్బంధం
author img

By

Published : Sep 18, 2020, 8:23 AM IST

అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనపై ప్రశ్నించేందుకు వెళ్లిన వారిని అరెస్టు చేశారని, వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో భాజపా ‘చలో అమలాపురం’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్ కోలా ఆనంద్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకునేది లేదని కోలా ఆనంద్ తెలిపారు. తమను పోలీసులు అడ్డుకున్న మాత్రాన ఉద్యమాన్ని అపబోమని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కొందరు పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.