Palamaner students: సీఎంఏ ఫౌండేషన్ కోర్సులో చిత్తూరు జిల్లా పలమనేరు విద్యార్థులు రిషబ్, శశిశ్రీనివాస్ మొదటి, రెండో ర్యాంకులతో ప్రతిభ చాటారు. గురువారం ప్రకటించిన ఫలితాల్లో రిషబ్ జాతీయ స్థాయి మొదటి ర్యాంకు, శశిశ్రీనివాస్‌కు రెండో ర్యాంకు సాధించారు. ఇందుకుగాను ఈనెల 29న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వీరిని కోల్‌కతాలో అభినందించనుంది. పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారి రాజేష్, సుమిత్రి దంపతుల కుమారుడు రిషబ్, జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న భాగీరథి లక్ష్మీపతి, లక్ష్మి దంపతుల కుమారుడు శశిశ్రీనివాస్ ఛార్టెడ్ అకౌంటెంట్ కావాలనే లక్ష్యంతో సీఎంఏ ఫౌండేషన్ కోర్సు చేశారు. విద్యార్థులు ఇద్దరూ నర్సరీ నుంచి మిత్రులు.
ఇదీ చదవండి: పండుగ వేళ ఉద్యోగులకు అందని జీతాలు.. పని చేయని కొత్త సాఫ్ట్వేర్
students: సీఎంఏ ఫౌండేషన్ కోర్సులో... పలమనేరు విద్యార్థుల ప్రతిభ
Palamaner students: సీఎంఏ ఫౌండేషన్ కోర్సులో మొదటి, రెండో ర్యాంకుల సాధించి చిత్తూరు జిల్లా విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇందుకుగాను ఈనెల 29న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వీరిని కోల్‌కతాలో అభినందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.