ETV Bharat / state

కర్ణాటకలో ఏపీ పోలీసుల ఫైరింగ్​.. పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు - ఏపీలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా తాజా వార్తలు

కర్ణాటక రాష్ట్రం కోలార్​​ జిల్లాలో ఎర్రచందనం దొంగలపై ఏపీ పోలీసులు కాల్పులు జరిపారు. తిరుపతి నుంచి బెంగళూరు వైపు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్నారు. ఐదుగురు ఎర్రచందనం దొంగలను అరెస్ట్​ చేశారు.

red sandal sized at karnataka
కొలార్​ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం పట్టివేత
author img

By

Published : Feb 1, 2021, 4:28 PM IST

తిరుపతి నుంచి బెంగళూరు వైపు ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్లను ఏపీ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. బెంగళూరు వైపు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇన్నోవా, మారుతి వాహనాలను పోలీసులు వెంబడించారు. కర్ణాటక కోలార్​ జిల్లాలో బెలగనహళి గేట్​, జాతీయ రహదారి 75 వద్ద పోలీసులు... ఆ వాహనాలపై కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు.

ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్​ చేశారు. లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను ఏపీ పోలీసులు సీజ్​ చేశారు. ఈ ఘటన కోలార్​ గ్రామీణ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది.

కోలారు జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం పట్టివేత

ఇదీ చదవండి: పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఎస్​ఈసీ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.