తిరుపతిలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లో అగ్నిప్రమాదం - తిరుపతిలోని హోటల్లో అగ్నిప్రమాదం న్యూస్
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల బైపాస్ రోడ్డులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వంటగదిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఎలాంటి ముప్పు జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చెలరేగిన మంటలు