చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామం జాతీయ రహదారిపై ఆగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ స్థంబాన్ని కారు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. గ్రామస్థులు అప్రమత్తమై వాహన చోదకుడిని రక్షించారు. బాధితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇవీ చూడండి: