ETV Bharat / state

కరవు రైతులకు కలసిరాని టమోటో సాగు....

author img

By

Published : Sep 9, 2019, 11:11 AM IST

Updated : Sep 9, 2019, 12:27 PM IST

కరవు పుండుపై కారం చల్లినట్లు ..రాయలసీమ ప్రాంతంలో పండించిన అరకొర పంటలకు ధరలు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, పుంగనూరుల్లో విస్తారంగా టమోటో సాగు చేశారు. జాతీయస్థాయి గుర్తింపు ఉన్న మార్కెట్లు ఉన్నప్పటికీ..ధరలు నిలకడగా లేవని రైతులు వాపోతున్నారు.

టమోటో సాగుతో ఆందోళన చెందుతున్న రైతులు

.

టమోటో సాగుతో ఆందోళన చెందుతున్న రైతులు

.

టమోటో సాగుతో ఆందోళన చెందుతున్న రైతులు
Intro:నోట్: ఈ స్టోరీకి సంబంధించిన మరిన్ని విజువల్స్ ఎఫ్ టీ పీ ద్వారా పంపాను.. యాడ్ చేయగలరు.. ధన్యవాదాలు

ap_cdp_41_09_yearly_60 crores_gutka_akrama_ravaana_pkg_ap10041
place: proddatur
reporter: madhusudhan

యాంకర్ వాయిస్ :దేశంలో ఏటా లో వేల మంది కేన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువాత పడుతున్నారు జిల్లాలో వీరి సంఖ్య వందల్లో ఉంది తనకు కేన్సర్ సోకినట్లు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాలకు వెళుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుందని వైద్యులు చెబుతున్నారు అయితే దీనికంతటికీ కారణం పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వాలు తెలుసు ఉన్నాయి అందుకే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. అయితే కొందరు స్వార్ధపరులు పొగాకు ఉత్పత్తులను వ్యాపారంగా మార్చుకుంటున్నారు నిషేధం విధించిన గుట్కా ఇతర ఉత్పత్తులను కడప జిల్లాలో తెప్పిస్తున్నారు పొరుగు రాష్ట్రంలో ఉన్న బెంగళూరు సమీపంలోని బాగేపల్లి నుంచి కడప జిల్లాకు అక్రమంగా వస్తున్నాయి తనిఖీలు అంతంతమాత్రంగా ఉండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

వాయిస్ ఓవర్ 1: నిషేధిత గుట్కా వ్యాపారానికి కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్ర బిందువుగా మారింది ప్రతినెలా ఇక్కడికి ఐదు కోట్ల విలువ చేసే గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల వస్తున్నాయి అంటే ఏడాదికి 60 కోట్ల మేర సరుకు పొద్దుటూరు కు చేరుతుంది ఇది పూర్తిగా అక్రమ మార్గంలో వస్తున్న కూడా ఏ వ్యవస్థ నిలువరించలేకపోతోంది. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి- ప్రొద్దుటూరు మార్గమధ్యంలో లో అనేక తనిఖీ కేంద్రాలు ఉన్నాయి రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాలు పని చేస్తున్నాయి వ్యవసాయ మార్కెటింగ్ అటవీ శాఖలు తనిఖీ కేంద్రాలు కూడా పనిచేస్తున్న సరుకు మాత్రమే ఉండడం గమనార్హం. ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న స్మగ్లర్లు సరుకు రవాణాకు నూతన మార్గాలను ఎంచుకుంటున్నారు వ్యవసాయ మార్కెట్ కు పచ్చిమిర్చి టమోటా కూరగాయలు సరఫరా చేసే మధ్యస్త వాహనాలను ఎంచుకుంటున్నారు కింద గుట్కా పెట్టెలను అమర్చి పైన కూరగాయలను కూరగాయలను నింపడంతో చాలా తనిఖీ కేంద్రాల్లో తప్పించుకు తిరుగుతున్నారు. అందువల్ల ఈ ఉత్పత్తులు కడప జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

వాయిస్ ఓవర్ 2: బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కి అక్రమ మార్గంలో తరలి వస్తున్న కోట్లాది రూపాయల విలువ చేసే గుట్కా కు ఇద్దరు వ్యాపారులు కీలకమని తెలుస్తోంది ఒకరూ స్థానికుడు కాగా మరొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు వీరు బెంగళూరు నుంచి కర్నూలు కడప నెల్లూరు ప్రకాశం అనంతపురం తదితర జిల్లాలకు గుట్కా తరలించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది పొగాకు ఉత్పత్తులు గుట్కా కు మూలమైన ఇతర ఉత్పత్తులను రాష్ట్రం జిల్లాలోకి ప్రవేశించకుండా చేయాలంటే ఏ ఇద్దరి పై పంజా విసరాల్సి ఉంటుంది

వాయిస్ ఓవర్ 3: బెంగళూరు నుంచి సరుకు పొద్దుటూరి కి చేరాక ఆ నిల్వలను వ్యాపారులు ఒకే చోట స్థిరంగా నిల్వ చేయడం లేదు అసలే నిషేధిత ఉత్పత్తి కావడం పోలీసుల పహారా బ్లూ కోర్స్ disti నేపథ్యంలో ప్రతి సారీ నీ ఈ కేంద్రాలను మార్పు చేస్తున్నారు ప్రొద్దుటూరులో ప్రధానంగా 15 మంది వ్యక్తులు ఈ అక్రమ వ్యాపారానికి కారణమని తెలుస్తోంది గత కొన్ని నెలల పాటు ఉ మైదుకూరు రహదారి లోని ఓ గోదాములో నిల్వ ఉంచే వారు అయితే ఆ స్థావరం అందరికీ తెలిసిపోవడంతో గోదాములను మార్చుతున్నారు ఏవి దొరకని నేపథ్యంలో ఇళ్లలోని నిల్వ ఉంచుతున్నారు సమాచారం ప్రొద్దుటూరు కి వేకువజామున నిల్వలు వచ్చి చేరుతున్నాయి ఆ సమయంలో పెద్దగా గస్తీ ఉండక పోవడమే దీనికి కారణమని తెలుస్తోంది ప్రొద్దుటూరు కి చేరుకునే నిల్వలు కేవలం పట్టణంలో లో అమ్ముడు అవడం లేదు పొద్దుటూరు నుంచి జమ్మలమడుగు మైదుకూరు పోరుమామిళ్ల బద్వేల్ కలసపాడు గిద్దలూరు చాగలమర్రి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక్కడ జిల్లా పోలీస్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

వాయిస్ ఓవర్ 4: జిల్లాలో ప్రొద్దుటూరు మైదుకూరు రైల్వేకోడూరు ప్రాంతాలలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా పై దాడులు చేశారు సుమారు ఆగస్టు నెలలో లక్షల రూపాయల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 28న కడపలో గుట్కా తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి 9.50 లక్షలు విలువ చేసే గుట్కా బస్తాలు, 15 లక్షలు రూపాయలు విలువచేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు నామమాత్రంగా తనిఖీలు చేస్తేనే ఆగస్టు నెలలోనే అరకోటికి పైగా అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దాడులు నిర్వహిస్తే గుట్కా అక్రమాలను రవాణా అరికట్టేందుకు కు వీలవుతుంది

బైట్: సుధాకర్ ప్రొద్దుటూరు డి.ఎస్.పి


Body:ఆ


Conclusion:ఆ
Last Updated : Sep 9, 2019, 12:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.