చిత్తూరు జిల్లా మదనపల్లి విజయ డైరీ వద్ద అఖిలపక్ష నేతలు, పాడి రైతులు ఆందోళనకు దిగారు. నష్టాల బాటలో నడుస్తున్న డైరీని ప్రభుత్వమే నడపాలనే డిమాండ్ తో ధర్నా నిర్వహించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పాడి రైతులతో కలిసి బెంగళూరు రోడ్డులో బైఠాయించి నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: