ETV Bharat / state

గుడిపాడులో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - గూడివాడలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కాలం మారుతున్నా రైతన్నల బతుకులు మారడం లేదు. నిత్యం అప్పుల ఊబిలో చిక్కుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాడులో అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి మృతి చెందాడు.

man suicide at gudiwada chittoor dist
గూడివాడలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
author img

By

Published : Dec 11, 2019, 10:30 PM IST

గుడిపాడులో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం గుడిపాడులో భాస్కర్​శెట్టి అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాస్కర్​కు రెండెకరాల పొలం ఉంది. సుమారు నాలుగు బోర్లు వేసి అప్పుల పాలయ్యాడు. చేసిన 5 లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలో తెలియక తన వ్యవసాయం పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే స్థానిక అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ప్రథమ చికిత్స అనంతరం చెన్నైకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి:

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య..?

Intro:చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రైతు భాస్కర్ శెట్టి కె రెండెకరాల వ్యవసాయ పొలం ఉంది సుమారు నాలుగు బోర్లు వేసి ఐదు లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు దీంతో అప్పుల బాధ తాళలేక మంగళవారం తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించారు ప్రధమ చికిత్స అనంతరం తిరుపతి కి తీసుకెళ్లారు అక్కడ అతని ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు దీంతో నగర్ ఏరియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చారు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారి బంధువులు కోరుతున్నారు

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.