ETV Bharat / state

పుత్తూరులో వైద్యులకు ఫేస్ షీల్డ్​లు అందించిన ఎమ్మెల్యే రోజా

author img

By

Published : May 2, 2020, 3:54 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు కొవిడ్ ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే రోజా ఫేస్ షీల్డ్​లను అందించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

face shields distributed to puttur doctors by mla roja
పుత్తూరులో వైద్యులకు ఫేస్ షీల్డ్​లు అందించిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిని ఎమ్మెల్యే రోజా సందర్శించారు. అక్కడి వైద్యులు, సిబ్బందికి ఫేస్ షీల్డ్​లను అందించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజు మాట్లాడుతూ.. రుయా ఆసుపత్రి, నారాయణవనం, కార్వేటి నగరాల్లో దాదాపు వెయ్యి ముఖ కవచాలను అందించినట్లు తెలిపారు. మాస్కుల కన్నా ఇవి మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయన్నారు.

ఇవీ చదవండి.. సొంత ఊళ్లకు పంపించాలంటూ వలస కార్మికుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.