జీడీ నెల్లూరులో తెదేపా ఎన్నికల ప్రచారం
జీడీ నెల్లూరులో తెదేపా ఎన్నికల ప్రచారం - election campaign at jidi nellore
జీడీ నెల్లూరులో తెదేపా అభ్యర్థి హరికృష్ణ విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద పోడుజేను గ్రామదేవత గంగమ్మకు, అనంతరం రామాయంలో పూజలు చేశారు. స్థానిక నేతలతో కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
![జీడీ నెల్లూరులో తెదేపా ఎన్నికల ప్రచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2839704-896-b94d7b61-2c29-4a8d-a4ce-7daabd32bc96.jpg?imwidth=3840)
జీడీ నెల్లూరులో తెదేపా ఎన్నికల ప్రచారం
జీడీ నెల్లూరులో తెదేపా ఎన్నికల ప్రచారం
Intro: ఇచ్ఛాపురానికి ఆరాధ్య దైవమైన శ్రీ స్వేచ్ఛవతి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో లో పెళ్లిరోజు గర్భాలయంలో కొలువు తీరాల్సిన అమ్మవారి విగ్రహాలకు శుక్రవారం అం అభిషేకాలు నిర్వహించి జలాధివాసం క్షీరా ది వాసం ధన్య దివాస్ ఘట్టాలను జరిపించారు బహు దా నది తీరంలో వేలాది మంది మహిళలతో గంగ పూజ చేసి మట్టి కుండలతో నీటిని తెచ్చి అమ్మవారి సన్నిధికి చేర్చి బహుదా జలాలతో గర్భాలయం శుద్ధి చేశారు అనంతరం పూజలు నిర్వహించి భక్తులకు తన భాగ్యం కలిగించారు మధ్యాహ్నం మనం బక్తులు అన్నప్రసాద వితరణ లో స్వీకరించారు
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ