ETV Bharat / state

మద్యం మత్తులో పోలీసులనే ఢీకొట్టాడు - పాకాల తాజా వార్తలు

మద్యం సేవించి వాహనం నడపడమే నేరం. అలాంటిది ఓ వ్యక్తి తాగిన మైకంలో స్కూటర్​తో ఏకంగా పోలీసులనే ఢీకొట్టాడు. ఎస్సైను గాయపరిచాడు.

drunkard hit police with scooter in chittor district

author img

By

Published : Jun 25, 2020, 5:13 AM IST

చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పోలీసులపైకి స్కూటర్​ను పోనిచ్చాడు. బుధవారం సాయంత్రం పాకాలలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వాహనదారుడు తాగిన మైకంలో స్కూటర్​తో పోలీసులపైకి దూసుకొచ్చాడు. ఘటనలో పాకాల ఎస్​ఐ రాజశేఖర్​కు స్వల్ప గాయాలయ్యాయి. సహచర సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో పోలీసులనే ఢీకొట్టాడు

ఇదీ చదవండి

దొంగలుంటారు జాగ్రత్త అంటూనే దోచేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.