తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీ ట్రస్టుకు 2.1 కోట్లు రూపాయలను విరాళం అందింది. చెన్నైకి చెందిన యాక్సెస్ హెల్త్ కెర్ సంస్థ తరపున ఆ సంస్థ వైస్ ఛైర్మన్ వర్థమాన్ జైన్ విరాళానికి సంబంధించిన డీడీలను ఇచ్చారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఆ చెక్కులను స్వీకరించారు.
ఇదీ చూడండి
అవంతి గారూ.. మీరు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు: రఘురామకృష్ణరాజు