ETV Bharat / state

రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ మందుల పంపిణీ - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు

చిత్తూరు జిల్లా పుత్తూరులోని కొవిడ్ కేర్ సెంటర్​కు రోజా ఛారిటబుల్ ఆధ్వర్యంలో మందులను, ఐవీ స్టాండ్స్​ను అందించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా సోదరుడు రామ్​ప్రసాద్, డాక్టర్ రవిరాజు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ మందుల పంపిణీ
రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ మందుల పంపిణీ
author img

By

Published : May 22, 2021, 1:09 PM IST

రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వరంలో చిత్తూరు జిల్లా పుత్తూరు కొవిడ్ సెంటర్​కు అవసరమైన మందులను ఎమ్మెల్యే రోజా సోదరుడు రామ్ ప్రసాద్ అందించారు. వీటితో పాటు ఐ.వీ స్టాండ్స్​ను డాక్టర్ రవిరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ కమిషనర్ నాగేంద్రప్రసాద్, వైకాపా నాయకులు చంద్రారెడ్డి, దయ, బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య మందు.. ఈరోజు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.