లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికులకు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బోధనా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలంలో... విశ్వ విద్యాలయ బోధనా సంఘం అధ్యక్షురాలు ఆచార్య కళారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేలా గ్రామాల్లో ఈ తరహా కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం తరపున నిర్వహిస్తున్నట్లు కళారాణి తెలిపారు.
ఆర్సీపురం మండలంలో నిత్యావసరాల పంపిణీ - Distribution of Essential goods at rc puram
తిరుపతి శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం బోధనా సంఘం ఆధ్వర్యంలో పేదలు, వలస కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![ఆర్సీపురం మండలంలో నిత్యావసరాల పంపిణీ Distribution of Essential Commodities in Arsipuram Zone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7149384-484-7149384-1589196726321.jpg?imwidth=3840)
నిత్యావసర సరకులను అందిస్తున్న ఆచార్య కళారాణి
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికులకు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బోధనా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలంలో... విశ్వ విద్యాలయ బోధనా సంఘం అధ్యక్షురాలు ఆచార్య కళారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేలా గ్రామాల్లో ఈ తరహా కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం తరపున నిర్వహిస్తున్నట్లు కళారాణి తెలిపారు.
ఇదీచూడండి:వలసరెడ్డిగారిపల్లి మాజీ జెడ్పీటీసీ మృతి