భాజపా ప్రభుత్వం రైతులకు స్వేచ్ఛ ఇచ్చే విధంగా వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని తిరుపతిలో చామంతి శ్రీనివాస్ వివరించారు. ప్రతిపక్షాలు.. రైతులు, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం చెడు ప్రచారం చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం: చామంతి శ్రీనివాస్ - agricultural laws latest News
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చామంతి శ్రీనివాస్ మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలకు వ్యవసాయ చట్టాలపై చెడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది: చామంతి శ్రీనివాస్