ETV Bharat / state

తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రి పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ - Collector Harinarayanan on temporary covid Hospital

చిత్తూరు జిల్లా చిందేపల్లిలోని శ్రీకాళహస్తి పైప్స్ సమీపంలో తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.

Collector Harinarayanan on temporary covid Hospital

author img

By

Published : May 22, 2021, 9:28 PM IST

చిత్తూరు జిల్లా చిందేపల్లి వద్ద శ్రీకాళహస్తి పైప్స్ సమీపంలో తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దీనిపై సమీక్షించారు. తూర్పు నావికాదళం సూచనల మేరకు శ్రీకాళహస్తి పైప్స్​లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీని ద్వారా వెయ్యి మందికి ఆక్సిజన్​ అందించవచ్చన్నారు. జెర్మన్ హ్యాoగర్లు ఏర్పాటు చేసి దాదాపు వెయ్యి ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆసుపత్రి నిర్మాణ ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి..

తిరుపతి: రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ

కొరత అంటూనే.. ప్రైవేటుకు టీకాలు ఎలా ఇస్తారు?: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.