ETV Bharat / state

రోజా ఇంట్లో సినీనటుడు అర్జున్ సందడి - నగరి తాజా వార్తలు

సినీ నటుడు అర్జున్​ నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కుటుంబంతో కలిసి విచ్చేశాడు. అర్జున్​ను రోజా ఆమె భర్త సెల్వమణి స్వాగతం పలికారు.

cine actor arjun went to mla roja home
నగరిలో సినీ నటుడు అర్జున్​ సందడి
author img

By

Published : Jan 29, 2021, 4:12 AM IST

సినీ నటుడు అర్జున్ చిత్తూరు జిల్లా నగరిలో సందడి చేశారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి అర్జున్ కుటుంబంతో సహా విచ్చేశాడు. తన భర్త సినీ దర్శకుడు సెల్వమణితో అర్జున్ కుటుంబాన్ని రోజా ఆహ్వానించారు. అనంతరం రోజా ఇంటిని సందర్శించిన అర్జున్ కుటుంబం.. వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చెన్నైలో సినిమాల్లో కలిసి పనిచేసినప్పటి విషయాలను.. ఇరువురు కుటుంబ సభ్యులు గుర్తుకు తెచ్చుకున్నారు.

ఇదీచదవండి: సెట్లో అడుగుపెట్టిన రానా.. పవన్​తో ఫైట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.