ETV Bharat / state

శ్రీకాళహస్తి...విశ్రాంత ఉద్యోగి ఇంటిలో చోరీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో...లక్షా 65 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడని విశ్రాంత ఉద్యోగి అనంత చారి పోలీసులకు తెలిపారు.

శ్రీకాళహస్తిలోని విశ్రాంత ఉద్యోగి ఇంటిలో చోరీ
author img

By

Published : Apr 15, 2019, 7:23 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో దొంగ బీభత్సం స్పష్టించాడు. ఓ విశ్రాంత ఉద్యోగిపై దాడికి పాల్పడి.. ఆయన ఇంట్లో ఉన్న లక్షా 65 వేల నగదును చోరీ చేశాడు. స్థానికంగా నివాసముంటున్న అనంత చారి ఇంటిలోకి ప్రవేశించిన దుండగుడు.. ఈ ఘటనకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విచారించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

శ్రీకాళహస్తిలోని విశ్రాంత ఉద్యోగి ఇంటిలో చోరీ

ఇది కూడా చదవండి శ్రీ కాళహస్తీశ్వరాలయంలో దుండగుడి విధ్వంసం

Intro:Ap_cdp_48_14_rahadari_pramadam_4 gayalu_Av_c7
కడప జిల్లా నందలూరు చెయ్యేరు వంతెనపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం మరో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు. రాజంపేట మండలం పులపుత్తూరుకు చెందిన హరి ప్రసాద్, శ్రీనివాసులు, నితిన్ లు నందలూరు వైపు నుంచి పులపుత్తూరు కి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెయ్యరు వంతెనపై డివైడర్ను ఢీకొని వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో హరిప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రధమ చికిత్స అనంతరం తిరుపతి కి తరలించారు. మరో ఇద్దరిని కూడా ప్రధమ చికిత్స అనంతరం తిరుపతి తీసుకెళ్లారు. పెనగలూరు మండలం కొండూరు వద్దరెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో రామయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. ఇతనికి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.

Body:వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.