ETV Bharat / state

పొలాల్లోకి ఏనుగులు.. పూర్తిగా ధ్వంసమైన పంటలు - Chittoor District Renigunta Manda

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంటను తొక్కేసిన గజరాజులు.. రైతన్నలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి.

Chittoor District Renigunta Mandal:A group of elephants in Chaitanya Puram village has created a riot
author img

By

Published : Aug 1, 2019, 3:43 PM IST

పంటపొలాల్లో ఏనుగుల గుంపు బీభత్సం..

చిత్తూరు జిల్లా చైతన్యపురం గ్రామంలో తెల్లవారుఝామున వచ్చిన ఏనుగులు... పొలాల్లో తిరుగుతూ పంటను నాశనం చేశాయి. రైతులకు చేతికి అందిన పంటను సుమారు పది ఏనుగులతో కూడిన గుంపు తొక్కేసింది. పూర్తిగా ధ్వంసం చేసింది. మండలంలోని మామండూరు, గుండ్లల కలవ గ్రామాల సమీపంలోని పొలాలు, మామిడితోటలు, అరటి తోటలపై సుమారు 10 ఏనుగులు రాత్రి వేళల్లో వచ్చి విచ్ఛలవిడిగా తిరుగుతున్నట్టు రైతులు చెబుతున్నారు. తమ పొలాలకు రాత్రిళ్లు నిద్ర మానుకుని కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అటవీ అధికారులు సత్వరమే స్పందించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీచూడండి."వీఆర్​ఏలకు పదోన్నతులు కల్పించాలి"

Intro:కొత్త ప్రభుత్వం , అధికారులు నిర్లక్ష్యం కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకు మడులు పూర్తిగా మునిగి కుళ్ళి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సకాలంలో స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు రైతాంగ సమీక్ష రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ని నాగేందర్ రైతులు పాల్గొన్నారు

Body:అధిక వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

Conclusion:నీట మునిగిన ఆకు మడులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.