ETV Bharat / state

'ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి' - chittore collector bharat guptha latest news

కరోనా బాధితులకు వైద్యం చేసేందుకు ప్రైవేటు డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ కోరారు. ప్రైవేటు వైద్యులతో సమావేశమైన ఆయన, నెట్​వర్క్​ ఆసుపత్రుల్లోనూ కొవిడ్​కు చికిత్స అందించాలన్నారు.

chittore collector meeting with private doctors
ప్రైవేటు వైద్యులతో చిత్తూరు కలెక్టర్ సమావేశం
author img

By

Published : Jul 18, 2020, 4:12 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో... నెట్​వర్క్ ఆసుపత్రులలోనూ వైద్యం అందించేందుకు ప్రైవేటు వైద్యులు ముందుకు రావాలని కలెక్టర్ భరత్ గుప్తా కోరారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్​లో ప్రైవేటు వైద్యులతో సమావేశమైన కలెక్టర్.. ఇప్పటికే శ్రీనివాసం, విష్ణునివాసం, రుయా, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా బాధితులకు వైద్య సేవల కోసం పడకల సామర్థ్యం పెంచేలా... నెట్​వర్స్ ఆసుపత్రులు సైతం ముందుకు రావాలని కోరారు. ప్రైవేటు డాక్టర్లు స్వచ్చందంగా ముందుకు వచ్చి కొవిడ్​ రోగులకు వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: సహకార బ్యాంకు ఎదుట వైకాపా నాయకుడి ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.