చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మడవనేరి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో చిరుత మృతి చెందింది. అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుని మరణించింది. గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు.. చిరుత మృతిఇదీచదవండి.BALAKRISHNA: 'వైకాపాకు సొంత ఖజానా నింపుకోవాలనే ఆరాటమే.. అభివృద్ధి పట్టడం లేదు'