ఇవీ చదవండి:
నేడు కుప్పంలో చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర - చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర
నేటి నుంచి రెండు రోజుల పాటు తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నారు. అందులో భాగంగా... తెదేపా వంటావార్పు కార్యక్రమం నిర్వహించనుంది. నియోజకవర్గాల్లో మూసివేసిన అన్న క్యాంటీన్ల దగ్గర, అవి లేని చోట 4 రోడ్ల కూడలిలో తెదేపా ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 27 నుంచి విజయనగరం జిల్లాలో చంద్రబాబు ప్రజాచైతన్యయాత్ర నిర్వహించనున్నారు.
నేడు కుప్పంలో చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర
ఇవీ చదవండి: