చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం బొమ్మకపల్లి సమీప పొలాల్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేశారు. పేకాట స్థావరంలో ఉన్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 32,610లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్ - బొమ్మనపల్లిలో పేకాట స్థావరం
చిత్తూరు జిల్లా బొమ్మకపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 32వేలు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్