ETV Bharat / state

త్వరలో బాలకృష్ణతో సినిమా ప్రారంభం: బోయపాటి - hero bala krishna

తిరుమల శ్రీవారిని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామిని సేవించుకున్నారు.

శ్రీవారి సేవలో దర్శకుడు బోయపాటి
author img

By

Published : Apr 19, 2019, 1:34 PM IST

Updated : Apr 19, 2019, 2:16 PM IST

శ్రీవారి సేవలో దర్శకుడు బోయపాటి

దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండలవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మంటపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. నందమారి బాలకృష్ణతో త్వరలో సినిమాను మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.

శ్రీవారి సేవలో దర్శకుడు బోయపాటి

దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండలవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మంటపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. నందమారి బాలకృష్ణతో త్వరలో సినిమాను మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.

ఇది కూడా చదవండి.

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ రంజన్​ గొగోయి

Intro:


Body:ap-tpt-76-19-tamota vrudhayamlo modi-avb-c13


చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల రైతులు తీవ్ర కరవు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. పంటలు వేసిన అప్పటినుంచి దిగుబడులు తీసే వరకు అన్నీ నష్టాలే. ఈ పరిస్థితిలో తక్కువ నీటితో తక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తున్న రైతులు అధునాతన పద్ధతులు, వైవిధ్యమైన విధానాలతో సేద్యం చేస్తున్నారు. పెట్టుబడులు నష్టపోకుండా ఆశించిన దిగుబడులు తీయడానికి వివిధ ఆలోచనలు చేస్తున్నారు. తంబళ్లపల్లి మదనపల్లి నియోజకవర్గాల రైతులు మొదటిసారిగా వినూత్న రీతిలో టమోటా ఉత్పత్తిని చేపట్టారు ఈ విధానంతో రైతుకు ఆశించిన గిట్టుబాటు ధర కూలీలకు ఉపాధి దొరకడం తో పాటు ఇతర రైతులు కూడా ఈ పద్ధతి ద్వారా ఉత్పత్తిని ప్రారంభించేందుకు స్ఫూర్తిదాయక మయ్యారు కొందరు రైతులు. మదనపల్లి నియోజకవర్గం నూట పాలానికి చెందిన రైతు శివకుమార్ తన వ్యవసాయ పొలంలో టమోటా సాగు చేశాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకోకండి ఇక్కడే ఉంది మతలబు, టమోటా లకు పిందె దశ నుంచే ఓవైపు మోడీ, మరోవైపు భారతదేశ పటం అచ్చుపోసిన ప్లాస్టిక్ బాక్సులు తయారుచేసి , వాటికి క్లిప్పులు అమర్చి టమోటా కాయలకు బిగిస్తారు. పిందె దశ నుంచి కాయలు పూర్తిస్థాయిలో ఏర్పడి పక్వానికి వచ్చే వరకు అనగా పండు వరకు ప్లాస్టిక్ క్లిప్పులు పూర్తిగా కాయతో నిండు కో గానే వాటిని విప్పి చూస్తే పండు కాయలకు ఒకవైపు మోడీ మరో వైపు భారతదేశం పటం స్పష్టంగా కనిపిస్తాయి. ప్లాస్టిక్ క్లిప్పులు అమర్చడం వలన ఎలాంటి క్రిమిసంహారక మందులు కాయలకు అంటుకోవు, creamy mi కీటకాలు ఆశించవు. ఇలా ఉత్పత్తి అయిన కాయలను విదేశీయులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. స్వదేశంలో ను ఇలాంటి కాయలకు డిమాండ్ పెరగడం వలన మామూలు ధర కన్నా 25 శాతం ఎక్కువ ధరతో కొంటున్నారు. నిత్య కరువు పీడిత ప్రాంతాలు అయిన చిత్తూరు జిల్లాలోని మండలాల రైతులకు ఇలాంటి ఉత్పత్తు లకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంతోపాటు, తక్కువ పెట్టుబడి, తక్కువ సాగునీ టి వినియోగం వసతులు కలుగుతున్నాయి. ఈ విధానంలో టమోటో ఉత్పత్తి చేయడానికి తంబళ్లపల్లె నియోజకవర్గం రైతులు ముందుకు వస్తున్నారు. ప్లాస్టిక్ క్లిప్పు లో వ్యవసాయ ఉత్పత్తులను వైవిధ్యంగా తయారుచేయడానికి టమోటా తో పాటు దోస, పుచ్చ ,ఇతర కాయగూరలు, పండ్లు ఉత్పత్తి చేయడానికి అవకాశాలను అన్వేషిస్తున్నారు. రైతుల మేధస్సుకు అధునాతన విధానాలకు వ్యవసాయ శాఖ అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ రైతుల మేధస్సుకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

av sivakumarReddy Raithu ponnooti palyam

r.sivareddy, eenadu etv
tbpl, ctr, kit no 863
8008574616


Conclusion:
Last Updated : Apr 19, 2019, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.