ETV Bharat / state

'వకీల్​ సాబ్​' బెనిఫిట్​ షోను ఎందుకు రద్దు చేశారు: సునీల్ దేవ్​ధర్ - vakilsab benifit show cancel in thirupathi

తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద భాజపా నేతలు సునీల్ దేవ్​ధర్, భానుప్రకాష్ రెడ్డి నిరసన చేపట్టారు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్​ బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఖండించారు.

bjp leader sunil devdhar
భాజపా నేతలు సునీల్ దేవ్​ధర్, భానుప్రకాష్ రెడ్డి నిరసన
author img

By

Published : Apr 9, 2021, 3:36 PM IST

Updated : Apr 9, 2021, 5:11 PM IST

భాజపా నేతలు సునీల్ దేవ్​ధర్, భానుప్రకాష్ రెడ్డి నిరసన

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్' బెనిఫిట్ షోను ప్రభుత్వం రద్దు చేయటాన్ని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జి సునీల్ దేవధర్ ఖండించారు. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డితో కలిసి నిరసన చేపట్టారు.

సీఎం జగన్ పవన్ కల్యాణ్​కే కాకుండా ఆయన సినిమాలకూ భయపడుతున్నారని సునీల్ దేవ్​ధర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం కోర్టులకు వెళ్లాల్సిన వారే... వకీల్ సాబ్​ను చూసి భయపడతారంటూ సునీల్ దేవధర్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ఇదీచదవండి.

విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న బదిలీలు

Last Updated : Apr 9, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.