చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, నారావారిపల్లిలో ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నారా రోహిత్ యువసేన అధ్యక్షుడు రాకేష్ చౌదరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశీస్సులతో మరెన్నో ఉత్తమ చిత్రాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు వేడుకలను నారావారిపల్లిలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి పలమనేరు కొత్త డివిజన్‌గా అవతారమెత్తనుందా?
నారావారిపల్లిలో ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు - nara rohit bdat celebrations in narawaripalle
చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.