.
సీఎం కప్ బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం - BASKETBALL LATEST
చిత్తూరు క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో.... సీఎం కప్ బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 17 లీగ్ పోటీల్లో... 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం వరకు జరిగే లీగ్ మ్యాచ్ ల అనంతరం... క్వార్టర్ ఫైనల్ నిర్వహిస్తారు. రేపు సెమీస్, తుది పోరు జరుగుతాయి.
basketball
.
Intro:ap_vja_52_26_ri_pai_piriyadhu_avb_ap10122. కుల దృవీకరణ పత్రం ఇవ్వాలంటూ కోరిన తనువు దూషించారని ఆరోపిస్తూ రెవిన్యూ ఇన్స్పెక్టర్ పై ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన వైనం. నూజివీడు మండలం లోని సిద్ధార్థ నగర్ గ్రామానికి చెందిన బాణావత రఘురాం అనే వ్యక్తి తన కూతురు లలిత పేరట కుల దృవీకరణ పత్రం కోసం 15 రోజుల క్రితం దరఖాస్తు చేశామని రేపు మాపు అంటూ సంతకం చేయకుండా అనిల్ ఇబ్బంది పెడుతున్నాడు ఆరోపించారు ఎందుకు సంతకం చేయరు అంటూ తనను దూషించారని అందువల్లనే ఫిర్యాదు చేయవలసి వచ్చిందని చెబుతున్నాడు నూజివీడు పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బైట్స్. 1) బానావత్తు రఘురాం నూజివీడు మండలం సిద్ధార్థ నగర్. ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:కుల దృవీకరణ పత్రం ఇవ్వాలని కోరిన తనను దూషించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
Conclusion:నూజివీడు తాసిల్దార్ కార్యాలయంలో కుల దృవీకరణ పత్రం ఇవ్వాలంటూ కోరిన తనువు దూషించారని ఆరోపిస్తూ రెవిన్యూ ఇన్స్పెక్టర్ పై ఓ వ్యక్తి ఫిర్యాదు