ETV Bharat / state

సోమలలో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య - చిత్తూరులో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య వార్తలు

యూనియన్ బ్యాంక్​లో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమలలో జరిగింది.

Bank employee commits suicide on somala
సోమలలో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య
author img

By

Published : Dec 10, 2020, 9:20 AM IST

Updated : Dec 10, 2020, 2:11 PM IST

చిత్తూరు జిల్లా సోమలలో ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. యూనియన్ బ్యాంక్​లో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న పంకజ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి...ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతుడి స్వస్థలం మధ్యప్రదేశ్​ బాలాఘాట్ జిల్లా తెలిసిల్లాల్ బర్రాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ వీరంగం...టోల్​గేట్ సిబ్బందిపై దాడి

Last Updated : Dec 10, 2020, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.