శ్రీకాళహస్తి భైరవకోనలో క్షుద్రపూజలు.. ఆలయ ఏఈవోపై అనుమానం..? - Srikalahasti Bhairavakona is a mystery news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని భైరవకోనలో... క్షుద్రపూజలు కలకలం రేపాయి. అమావాస్య రోజైన మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా పూజలు నిర్వహిస్తున్న 8 మందిని... శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసుల విచారణలో శ్రీకాళహస్తి ఆలయ ఏఈవో పేరును నిందితులు వెల్లడించటంతో.. ఆయన్ను పిలిపించి విచారిస్తున్నారు.
Intro:Body:Reporter: Sri harsha Ceneter: tirupati Feed: Ap_tpt_06_27_bahirava_kona_kalakalam_av_3181980 Anchor: చిత్తూరు జిల్లా..శ్రీకాళహస్తి సమీపంలోని భైరవ కోన లో అనుమాస్పద వ్యక్తులు పూజలు నిర్వహించడం కలకలం రేపింది. మంగళవారం అర్థరాత్రి అమావాస్య రోజున భైరవ కోన లో అనుమానాస్పదగా పూజలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు అదు పులోకి తీసుకున్నారు. అమావాస్య కావడంతో భైరవకోనలో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారంతో... ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ పూజలు నిర్వహిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో... శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ పేరును నిందితులు వెల్లడించడంతో..ఆయనని పిలిపించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు విచారిస్తున్నారు.... visConclusion: