ETV Bharat / state

జగన్.. మన ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెట్టారు! - pawan on jagan

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనసేనాని పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ, జగన్ పై మండిపడ్డారు. దిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారని పవన్ ఆరోపించారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 28, 2019, 6:18 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్ ఎన్నికల ప్రచారం
వైకాపా అధ్యక్షుడు జగన్... దిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు.... జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం జగన్ భాజపాతో పొత్తులో ఉన్నారని, భవిష్యత్‌లో కేంద్రం జగన్ కేసులను తిరగతోడితే అప్పుడు పరిస్థితేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్... ఎన్నికల ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని కోరారు.

Intro:Ap_vsp_46_27_car_lo_nagadu_swadinam_ab_c4
విశాఖ జిల్లా కశింకోట తాళ్లపాలెం వద్ద కారులో తరలిస్తున్న రూ 7 లక్షల 55 వేల 30 రూపాయలను కశింకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ కి చెందిన రఫిక్ అనే యువకుడు కారులో పాడేరు వైపు వెళ్తుండగా తాళ్లపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని తనిఖీ చేశారు వాహనంలో లో ఉన్న ఏడు లక్షల 55 వేల 30 రూపాయలకు ఎలాంటి ఆధారాలు చూపించడంతో నగదు సీజ్ చేశారు

Body:చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీలు దొరికిన నగదుతో పాటు కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రఫిక్ అనే యువకుడు గేదెల కొనుగోలుకు ఈ నగదు తీసుకెళ్తున్నారని చెబుతున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు

Conclusion:బైట్1 మహేశ్వర రావు కశింకోట ఎంపీడీఓ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.