చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో ఆలయం నుంచి బయలుదేరి మాడవీధుల్లో ఊరేగుతూ.. భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదిదంపతులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. కర్పూర హారతులతో మొక్కులు చెల్లించారు.
ఇదీచదవండి