ETV Bharat / state

వరికసువుపల్లిలో వ్యవసాయ పరికరాలు దగ్ధం - వరికసువుపల్లిలో వ్యవసాయ పరికరాలు దగ్ధం

చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్ర మండలంలో వరికసువుపల్లిలోని ఓ రైతు పొలంలో వ్యవసాయ ఉపకరణాలు ప్రమాదవశాత్తు కాలిపోయాయి. వెంకటరమణారెడ్డి అనే రైతు పొలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పైపులు, స్ప్రింకర్లు, డ్రిప్ ఇరిగేషన్, రేయిన్ గన్స్ దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. అప్పుచేసి ఈ పరికరాలు కొన్నానని, ఇప్పుడు ఇవి కాలిపోయాయని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతును ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Agricultural equipments  burned in  varikasuvupalli at chittore
పొలంలో ఏడుస్తున్న వెంకటరమణారెడ్డి
author img

By

Published : Mar 1, 2020, 2:39 PM IST

..

వరికసువుపల్లిలో వ్యవసాయ పరికరాలు దగ్ధం

ఇదీ చూడండి. తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి.. కరోనా వార్డులో చికిత్స

..

వరికసువుపల్లిలో వ్యవసాయ పరికరాలు దగ్ధం

ఇదీ చూడండి. తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి.. కరోనా వార్డులో చికిత్స

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.