తిరుపతి కమాండ్ కంట్రోల్ సీఐ వెంకటప్ప నివాసంలో... అవినీతి నిరోధక శాఖ విజయవాడ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు అనిశా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు చెప్పారు. సీఐ బంధువుల ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: