కుటుంబ కలహాలతో ఓవివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం గుట్టకిందపల్లి జరిగింది. గుట్టకిందపల్లి వాసి సుజన కుమారి మదనపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విశ్వనాథ్‌ను వివాహం చేసుకుంది. కొద్ది రోజులుగా కుటుంబంలో వివాదలు జరుగుతున్నాయి. మనస్థాపం చెందిన సుజన... గుట్టకిందపల్లె పక్కనే ఉన్న మల్లయ్యకొండ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక కుమార్తె ఉంది. ఘటనా స్థలాన్ని వెళ్లిన మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - vivahita_sucide
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం గుట్టకింద పల్లిలో కుటుంబ కలహాలతో ఓవివాహిత కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
![కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య a married woman committed suicide due to family issues](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7405920-604-7405920-1590827788319.jpg?imwidth=3840)
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య