తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యఅన్నదాన కార్యక్రమానికి ... 30లక్షల రూపాయలను దేవాన్ష్ పేరు మీద విరాళం ఇచ్చారు. ఈ మేర చెక్‌ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపారు.
ఇదీ చూడండి. దయచేసి వినండి... ప్రత్యేక బాదుడు కొనసాగుతుంది