ఇదీ చదవండి:
పలమనేరులో ఏనుగుల గుంపు కనువిందు - పలమనేరు ఏనుగుల సంచారం
చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతూ కనువిందు చేసింది. గుంపులో మెుత్తం ఎనిమిది గజరాజులు ఒకదాని తర్వాత ఒకటి రోడ్డుదాటాయి. ఆ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించారు.
కనువిందు చేసిన ఏనుగుల గుంపు