ETV Bharat / state

ప్రజల అవసరాలు తీర్చేలా.. బడ్జెట్: వైకాపా

జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై పలువురు వైకాపా ప్రజాప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజల అవసరాలు తీర్చేదిగానే ఉందని అభిప్రాయపడ్డారు.

వైకాపా ప్రజాప్రతినిధులు
author img

By

Published : Jul 12, 2019, 11:02 PM IST

వైకాపా ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభినందనీయమని వైకాపా ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కేటాయింపులు ఉన్నాయన్నారు. నవరత్నాల హామీలను అమలు చేసేలా వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్​ ఉందని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. 11 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తెదేపా మాజీ మంత్రి యనమల చేసిన వాఖ్యలపై... చర్చకు రవాలని సవాలు విసిరారు.

ఇదీ చదవండి: "వంద కాదు.. వెయ్యి కోట్లు కేటాయించండి"

వైకాపా ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభినందనీయమని వైకాపా ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కేటాయింపులు ఉన్నాయన్నారు. నవరత్నాల హామీలను అమలు చేసేలా వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్​ ఉందని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. 11 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తెదేపా మాజీ మంత్రి యనమల చేసిన వాఖ్యలపై... చర్చకు రవాలని సవాలు విసిరారు.

ఇదీ చదవండి: "వంద కాదు.. వెయ్యి కోట్లు కేటాయించండి"

Intro:AP_RJY_87_12_Goverment_School_Adhrana_Peruguthundi_PKG_AP10023

ETV Contribyutar: Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.

( ) సర్కారు బడి అంటే కూలిన గోడలు రేకులు కళ్ళు ముందు కనపడతాయి. అంతంత మాత్రమే విద్యార్థులు హాజరుకాని ఉపాధ్యాయులు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. కార్పొరేట్ స్కూలు కంటే ప్రభుత్వ పాఠశాలలు మైమరపిస్తున్నాయి. ఈ పాఠశాలలు చదువుల్లోనే కాదు ఆటపాటల్లో, తెలుగు ఇంగ్లీష్ బోధనలతో ప్రైవేట్ స్కూల్ లకు సవాళ్లు విసురుతున్నాయి. రాజమహేంద్రవరం మున్సిపల్ పాఠశాలల్లో ఈ సంవత్సరం అడ్మిషన్లు కూడా దొరకడం ఇబ్బందిగా మారింది.

VO:1

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుంది. గత విద్యా సంవత్సరం కంటే ఈసారి ఆయా పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఒత్తిడి లేని విద్య పేరుతో అవలంబిస్తున్న నూతన విధానాలు సత్పలితాలు ఇస్తున్నాయి . దాంతో మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి. గత ఏడాది మొత్తం 11,139 మంది విద్యార్థులు చదువుకోగా ఈ విద్యా సంవత్సరం ప్రస్తుతానికి 12,548 మంది చేరారు. మున్సిపల్ పాఠశాలలో తెలుగు మాధ్యమం తో పాటు ఆంగ్లమాధ్యమం ఉండడం వల్ల అంతా ఇక్కడే తమ పిల్లలను చేర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రణాళికతో ఫలితాలు....

VO2: గత పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా సూపర్ 60 పేరుతో పదవ తరగతి విద్యార్థులకు మూడు నెలలపాటు ప్రణాళిక బద్ధంగా రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఏడాది 15 లక్షలు ఖర్చు చేస్తున్నారు. భోజనంతో పాటు ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తారు. దాంతో మంచి ఫలితాలను సాధిస్తున్నారు.
నగరపాలక సంస్థ పరిధిలో లో మొత్తం 13 మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మూడు ప్రాథమిక పాఠశాలలో 50 ప్రాథమికోన్నత పాఠశాలలో గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థులు గణనీయంగా పెరిగారు.

VO3:

మౌలిక వసతులకు ప్రాధాన్యం...

గతం కంటే ఈసారి మున్సిపల్ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించారు . ప్రధానంగా ప్రాథమిక స్థాయి లో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు డిజిటల్ బోధనను అందుబాటులోకి తీసుకువచ్చారు. నగర పాలక సంస్థ పరిధిలోని 53 పాఠశాలలోనూ 3d డిజిటల్ బోధన అందిస్తున్నారు .తద్వారా విశ్లేషణాత్మక బోధన లభిస్తుంది.
మౌలిక వసతులు లో భాగంగా తరగతి గదుల్లో ఫర్నిచర్ ను అదనపు తరగతి గదులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు హాజరు శాతాన్ని పరిశీలించేందుకు ఆన్ లైన్ విధానం అమలు చేశారు.

ప్రవేశాలు లేవు...

నగరపాలక సంస్థ పరిధిలో ఆయా మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది దాంతో కొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. లాలాచెరువు ఉన్నత పాఠశాల నాగరాజా ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ మంది ఉండడంతో విద్యార్థులు కింద కూర్చుని విద్యను అభ్యసిస్తున్నారు. అడ్మిషన్లు విషయంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అడ్మిషన్ల కోసం వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపించడం ఇష్టం లేక అదనపు తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.

VO4:

విద్యార్థులు మాట్లాడుతూ తమ స్కూల్లో డిజిటల్ క్లాసులు ద్వారా లెసన్లు బాగా అర్థం అర్థమవుతుందని పరీక్షల్లో బాగా రాస్తున్నామని విద్యార్థులు అంటున్నారు.

వివిధ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు తమకు ఈ ప్రభుత్వ పాఠశాలలోనే ఒత్తిడి లేకుండా మంచి శిక్షణ లతో డిజిటల్ క్లాస్ లతో బోధన చేస్తున్నారని,చదువుతోపాటు ఆట పాటలతో యోగా క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు.

VO5
ప్రణాళికాబద్ధంగా పాఠశాల నిర్వహణ ఈ పద్ధతి కలిగిన ఉపాధ్యాయులు బోధనతో ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతుందని కార్పొరేటు పాఠశాలలు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని లాలాచెరువు మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బాపిరాజు అన్నారు.

VO6: సమిష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని మున్సిపల్ పాఠశాలలో కొంతకాలంగా ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రధానంగా ఒత్తిడి లేని విద్యను అందించడమే లక్ష్యం గా పదవ తరగతి గత విద్యార్థులకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నామని ఆయా పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించగలుగుతున్నారు . రానున్న రోజుల్లో మరింత గా తీర్చిదిద్దే గలుగుతామని మున్సిపల్ విద్యాశాఖ అధికారి ఆనంద్ అన్నారు.

Bytes

1. లాలాచెరువు మున్సిపల్ పాఠశాల. -- విద్యార్థులు.

2.లాలా చెరువు మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాద్యాయుడు -- వి. బాపిరాజు

3. మున్సిపల్ విద్యాశాఖ అధికారి -- ఆనంద్


Body:AP_RJY_87_12_Goverment_School_Adhrana_Peruguthundi_PKG_AP10023


Conclusion:AP_RJY_87_12_Goverment_School_Adhrana_Peruguthundi_PKG_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.