ETV Bharat / state

'అభివృద్ధికి అండగా ఉంటా'

తాను తెదేపా అధినేత చంద్రబాబుకు అభిమానిని అని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ శాసనసభ్యుడు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కష్టపడుతున్న చంద్రబాబుకు అండగా ఉంటానన్నారు. అభివృద్ధి కోసమే తెదేపాలో చేరానని చెప్పారు.

Ugranarasimhareddy joins in TDP
author img

By

Published : Mar 2, 2019, 9:23 PM IST

తెదేపాలో చేరిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి
తాను తెదేపా అధినేత చంద్రబాబుకు అభిమానిని అని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ శాసనసభ్యుడుఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కష్టపడుతున్న చంద్రబాబుకు అండగా ఉంటానన్నారు. అభివృద్ధి కోసమే తెదేపాలో చేరానని చెప్పారు.కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించాలని సీఎంను కోరారు. ఉగ్రనరసింహారెడ్డిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా అని ప్రస్తుత ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. కనిగిరిలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగిరాలన్నారు. ఇద్దరం కలిసి పనిచేస్తే మరింత అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

Mumbai, March 01 (ANI):- The 2019 ITCH Summit organised by Prahlad Kakar was held on February 28, 2019. Actors like Vidya Balan, Raveena Tandon among others were the present as the chief guests. The summit celebrates people, who truly believe in their dreams and have achieved success by following their ITCH. Bollywood actress Raveena Tandon said that the platforms like ITCH are really helpful at point of motivating students and youngsters about their passion. Giving her views on the ongoing tensions between India and Pakistan, she said, "It hurts when you hear about war and that is not the scenario that you want to give your children for the future. But there has to be war against terrorism. Terrorism has to stop because it's not a war between countries. That is very sad because there are good people everywhere, you cannot generalize that he is bad or he is good. But terrorism is something very scary for future generations for the entire world and for the peace in the region, terrorism has to be eliminated somehow."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.