ETV Bharat / state

'ఐదేళ్ల భవిష్యత్తు కోసం ఓటేద్దాం రండి' - future

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్క యువత తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని యువ ఓటర్లు పిలుపునిచ్చారు. నేర చరిత్రలేని సమాజానికి మేలు చేసే నాయకుణ్ణి ఎన్నుకోవాలన్నారు.

ఓటు హక్కు వినియోగించుకుందాం
author img

By

Published : Apr 11, 2019, 5:37 AM IST

ఐదేళ్ల భవిష్యత్ కోసం కొన్ని మంచి అడుగులు పోలింగ్ బూత్ వైపు వేయాలని కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు సూచిస్తున్నారు. వేసే ప్రతి అడుగు.. వేల అడుగుల అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు. నేర చరిత్ర లేని , సమాజానికి మేలుచేసే నాయకుడికి ఓటు వేసి సమసమాజ స్థాపనకు కృషిచేయాలన్నారు. యువత పెద్దసంఖ్యలో ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.

ఇదీ చదవండి

ఇంట్లో కూర్చోకండి.. అంతా ఓటు వేయండి!

Intro:AP_RJY_56_10_BUSSTAND_FULL_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తిరిగి రావడంతో బస్టాండ్ లన్ని ప్రయాణికుల కిటకిటలాడాయి

Body:తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులు తో నిండి పోయింది. హైదరాబాద్, చెన్నై బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి వారి సొంత గ్రామాలకు వస్తున్నారు. జిల్లా ముఖ ద్వారం రావులపాలెం కావడంతో ఇక నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుంటుంది ఈ నేపథ్యంలో రావులపాలెం సెంటర్ ప్రయాణికులతో కళకళలాడుతుంది ఎన్నికల విధుల కోసం ఆర్టీసీ బస్సులను సిబ్బంది కేటాయించడంతో ప్రయాణికులు తమ ప్రాంతానికి వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.