ETV Bharat / state

ఎస్సై 'తుది పరీక్షలు' ప్రారంభం

ఎస్సై అభ్యర్థులకు నేడు, రేపు తుది రాత పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పోలీస్​ నియామక మండలి తెలిపింది. ఇవాల్టి పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.

ఎస్సై తుది పరీక్షలు ప్రారంభం
author img

By

Published : Feb 23, 2019, 10:47 AM IST

Updated : Feb 23, 2019, 11:14 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎస్సై ప్రధాన పరీక్షలు
దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన ఎస్సై అభ్యర్థలకు తుది రాత పరీక్షలు ప్రారంభమయ్యాయి.
undefined
ఇవాళ, రేపు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పేపర్ 1... మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. రేపు.. ఇవే సమయాల్లో ఉదయం మూడో పేపర్, మధ్యాహ్నం నాలుగో పేపర్​కు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల745 మంది పరీక్షలకు హాజరు కానున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎస్సై ప్రధాన పరీక్షలు
దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన ఎస్సై అభ్యర్థలకు తుది రాత పరీక్షలు ప్రారంభమయ్యాయి.
undefined
ఇవాళ, రేపు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పేపర్ 1... మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. రేపు.. ఇవే సమయాల్లో ఉదయం మూడో పేపర్, మధ్యాహ్నం నాలుగో పేపర్​కు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల745 మంది పరీక్షలకు హాజరు కానున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు.
RESTRICTION SUMMARY: MUST CREDIT WLS ABC7; NO ACCESS CHICAGO MARKET; NO USE BY US BROADCAST NETWORKS
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
++NO CUTAWAYS AVAILABLE - SOUNDBITES SEPARATED BY BLACK++
WLS ABC7 - MUST CREDIT WLS ABC7; NO ACCESS CHICAGO MARKET; NO USE BY US BROADCAST NETWORKS
Chicago, Illinois - 22 February 2019
1. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
2. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
3. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
4. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
5. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
6. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
7. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
8. SOUNDBITE (English) Steve Greenberg, attorney for R. Kelly
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
9. Greenberg walks off
STORYLINE:
R&B star R. Kelly was taken into custody on Friday night after arriving at a Chicago police precinct, hours after authorities announced multiple charges of aggravated sexual abuse involving four victims, including at least three between the ages of 13 and 17.
  
The 52-year-old singer was expected to be held overnight before an appearance in bond court on Saturday.
Kelly's attorney spoke to media after his client's arrest, saying prosecutors had succumbed to public pressure.
Steve Greenberg said that several of the new charges constituted "double jeopardy" (trying someone twice for the same crime) as they involved the same girl Kelly was acquitted of sexually abusing at his 2008 trial.
Greenberg also hit out at attorney Michael Avenatti, who earlier in the day said that a 14-year-old girl seen with R. Kelly on a video he turned over to prosecutors was among four victims in the newly released indictment charging the singer.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 23, 2019, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.