ETV Bharat / state

పిడుగుపాటు హెచ్చరిక - rtgs

ఉత్తరాంధ్రలో ఈ సాయంత్రం పిడుగులు పడే ప్రమాదం ఉందని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ హెచ్చరించింది. ప్రజలు మైదానాల‌లో, చెట్ల కింద ఉండొద్దని.. పొలం ప‌నుల‌కు వెళ్ల‌కూడ‌దని.. ప‌శువులు, గొర్రెల కాప‌రులు స‌ర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని సూచించింది.

thunderbolt
author img

By

Published : Feb 28, 2019, 4:00 PM IST

Updated : Feb 28, 2019, 4:12 PM IST

రాష్ట్రంలో ఇవాళ సాయంత్రం పిడుగులు పడే ప్రమాదం ఉందని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట‌, ఎల్‌.ఎన్‌.పేట, మెళియాపుట్టి, సరుబుజ్జిలి, జ‌ల‌ుమూరు, పాత‌ప‌ట్నం, సార‌వ‌కోట‌, హిరమండలం... విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం మండ‌లం, తూర్పు గోదావ‌రి జిల్లా కూన‌వ‌రం, ఏలేశ్వ‌రం, గంగ‌వ‌రం, అడ్డ‌తీగ‌ల‌... విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమునిప‌ట్నం పరిధిలోని ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని ప్రజలను అప్రమత్తం చేసింది. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని సూచించింది. మైదానాల‌లో, చెట్ల కింద ఉండొద్దని.. పొలం ప‌నుల‌కు వెళ్ల‌కూడ‌దని.. ప‌శువులు, గొర్రెల కాప‌రులు స‌ర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని స్పష్టం చేసింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hotel Princess Mundo Imperial, Acapulco, Mexico. 27th February 2019.
Alexander Zverev (blue) beat David Ferrer (pink), 7-6 (7-0), 6-1
1. 00:00 Players out
First set:
2. 00:08 Ferrer forehand winner down the line on own serve (Ad-40, 3-3)
3. 00:19 Zverev wins rally with backhand down the line on Ferrer's serve (15-0, 4-4)
4. 00:37 SET POINT - Zverev backhand winner on own serve in tie-break
Second set:
5. 00:47 Zverev cross-court forehand on own serve (15-0, 4-0)
6. 00:58 MATCH POINT - Zverev forehand down the line to conclude match
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:30
STORYLINE:
Second-seeded Alexander Zverev made light work of David Ferrer in the late match at the Mexican Open in Acapulco on Wednesday.
The German player lost serve in the second game of the opening set but quickly regained his composure and broke back in the fifth game, before wrapping up the tie-break 7-0.
Zverev increased his dominance in the second set, breaking his Spanish opponent twice before taking it 6-1.
It took the world number three an hour and 31 minutes to book himself a spot in the quarter-finals where he will face fifth-seeded Australian Alex de Minaur, a winner over Feliciano Lopez in a walkover.
Last Updated : Feb 28, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.